హర్యానాలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువరాజ్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ సంచలనం సృష్టించింది. కాగా, యువరాజ్ అరెస్ట్‌కు అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. గతేడాది భారత క్రికెటర్...