26.2 C
Hyderabad
May 19, 2024 22: 13 PM
కవి ప్రపంచం

ఆశల ఉగాది

#sowdaripallichaitanya

తెలుగు లొంగిళ్ళలో ఉగాదితో,
తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది,
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు,
వసంతకాలం మొదలవుతుంది,
ప్రకృతిలో పచ్చదనం విరబుస్తుంది,
కొత్త చిగురు ఆకుటాలు చిగురు స్తాయి,
కొమ్మ పైన ఉన్న కోయిలమ్మ,
తన గొంతు ఎత్తుకొని ఏదో,
కొత్త కూని రాగం వినిపిసుంది,
షడురుచులలోని కమ్మద నం,
మన జీవిత సత్యం చెపుతుంది,
తీపిలోని తీయదానాన్ని పంచు తుంది,
కారం నీ కోపాన్ని పరీక్షిసూంది,
ఉప్పుతో ఉత్సహం ఉ రుకాలువేసుంది,
చేదు కలిగించే అనుభావాలు మరిచిపోయి,
పులుపు మనల్ని పులకరింపచేసుతుంది,
ఆరు రుచుల విలువ తెలి యజేసుంది,
మనలోని అనుభవానికీ ప్రతీక,
షడురుచులతో ఆనందాన్ని పొందుతాము,
మన సంస్కతి, సంప్రదాయాలను గుర్తు
చేసేకొని,
పంచాగ శ్రవణం చేసుకుంటాం,
ముందు వచ్చే భవిష్యత్తుకు ఆనందపడతాం,
ఎన్నో ఊహాలు ఊంచుకుంటాం,
ఎన్నో అనుభూతాలు, అనుభావలు నింపుకుంటాం,
ఉగాది ఉత్సహాన్ని
నింపుతుంది………..

సౌదరపెల్లి చైతన్య

Related posts

మన దాదా

Satyam NEWS

గుప్పెడు మట్టి

Satyam NEWS

అమృతమయి అమ్మ

Satyam NEWS

Leave a Comment