భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీశైలం దేవస్థానంలోని సమావేశ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన కార్యక్రమ...