తెలంగాణ నుంచి తొలిసారి ఫిలిప్ఫయన్స్ కు బియ్యం ఎగుమతి
తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి ఫిలిప్ఫయన్స్ కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బియ్యం ఎగుమతి విధానం అన్న అంశంపై మంగళవారం ఒకరోజు సదస్సు నిర్వహించారు. ఈ...