ఈ నెల 10వ తేదీ తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని, వాటి ద్వారా ముప్పు పొంచి ఉండొచ్చు అంటున్నారు వాతావరణ శాఖ...
అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను ఏర్పడింది. గోవాకు నైరుతి దిశగా 950 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ముంబైకి 1,050 కి.మీ దూరంలో కొనసాగుతోంది. గంటకు 4 కిలో మీటర్ల వేగంతో...