39.2 C
Hyderabad
May 4, 2024 21: 03 PM
Slider ముఖ్యంశాలు

అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను

#IMD

అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను ఏర్పడింది. గోవాకు నైరుతి దిశగా 950 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ముంబైకి 1,050 కి.మీ దూరంలో కొనసాగుతోంది. గంటకు 4 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా

కదులుతోంది. మరో 24 గంటల్లో తుపాను మరింత బలపడి తీవ్రంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Related posts

కంటి వెలుగు ఇంటికే వెలుగు

Murali Krishna

అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన వారికి ఏ ఎస్పి సాయం

Satyam NEWS

చిన్న పిల్లలు… మోటార్ బైక్…. హైస్పీడ్… ఇక అంతే…

Satyam NEWS

Leave a Comment