మంజూరైన ఎంఎస్ఎంఇ యూనిట్లన్నీ సకాలంలో ప్రారంభించాలి
రాష్ట్రంలో మంజూరు చేసిన సూక్మ,చిన్న,మధ్యతరహా(ఎంఎస్ఎంఇ) యూనిట్లన్నీసకాలంలో ప్రారంభమయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఇ,ఎపిఐఐసి విభాగాలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ...