అక్రమంగా ఆయుధాల స్మగ్లింగ్.. కబడ్డీ క్రీడాకారుడు అరెస్ట్
ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు గుణ...