దిశ’ పోలీసు స్టేషన్ పరిశీలించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రివెన్ష్ చైల్డ్ రైట్స్ సభ్యులు
విజయనగరం జిల్లా కేంద్రం లో నెలకొల్పిన దిశ(మహిళా) పోలీసు స్టేషన్ ను ఎన్సీపీసీఆర్ సభ్యులు డా.ఆర్.జీ.ఆనంద్ పరిశీలించారు. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం లో ఫ్లైట్ లో దిగిన ఆయనకు విజయనగరం జిల్లా రెవెన్యూ...