ఫోటో ఉంది : 14పీహెచ్ : పువ్వాడ పొలిటికల్ లెజెండ్
ఖమ్మం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా, సుదీర్ఘ కాలం చట్ట సభల్లో ప్రాతినిథ్యం పొందిన వ్యక్తిగా పువ్వాడ నాగేశ్వరరావు పొలిటికల్ లెజెండ్ అని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. పువ్వాడ...