25.7 C
Hyderabad
May 19, 2024 08: 17 AM
Slider హైదరాబాద్

తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ప్రవీణ్ కుమార్

#venkatesh

తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన వారితో ఆదివారం తార్నాకలోని రాష్ట్ర వంజరి సంఘం భవనం లో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎన్నికల అధికారులు సామల రవీందర్, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలుపొందిన మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన  ప్రవీణ్ కుమార్ కరిపే కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గెలుపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వంజరి కులస్తుల సమస్యలు, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, సంక్షేమానికి పెద్ద పీట వేయాలని నూతన కమిటీకి సూచించారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఈ నెల 28 వ తేదీ నుంచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్

Murali Krishna

ఉన్న భవనాలను కూలగొట్టే విధానాన్ని టీటీడీ మానుకోవాలి

Satyam NEWS

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS

Leave a Comment