అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే నోముల మృతి
తెలంగాణ రాష్ర్ట సమితి సీనియర్ నేత, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అనారోగ్యంతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. నోముల ఆకస్మిక మరణంతో పార్టీ శ్రేణులు...