స్పెషల్ గెస్ట్:కేజ్రీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి
అయన ముఖ్యమంత్రిగా గెలిచినా ప్రత్యేకం గా తన ప్రమాణ స్వీకారానికి ఎవరినైనా పిలువొచ్చు.ప్రధాన మంత్రినో,ఏ రాష్ట్ర ముఖ్య మంత్రినో ,మంత్రులనే,బంధువులనో పి లువొచ్చు.కానీ సామాన్య ప్రజలకు ప్రతీక గా నిల్చిన అయన అచ్చం తన...