వైన్స్ షాపులకు దరఖాస్తు ప్రక్రియ షురూ
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కిగాను మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం...