కొత్త సినిమా విడుదల రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే నేరుగా చూసే అవకాశం
వినూత్నమైన విధానంతో ప్రజానీకానికి అతి చేరువగా, నేరుగా థియేటర్లో మాదిరిగా కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే అవకాశం “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్”...