Slider తెలంగాణ

బాడీ బిల్డింగ్ లో ఛాంపియన్ మన సంజీవ్

minister gowd

ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బాడీ బిల్డింగ్ లో ఛాంపియన్ అయిన మేడ్చల్ యువకుడిని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్ నేడు అభినందించారు. మేడ్చల్ జిల్లా కు చెందిన K. సంజీవ్ ఇటీవల అమెరికా లోని లాస్ వేగాస్ నగరంలో INBA ఆధ్వర్యంలో జరిగిన Mr. ఒలింపియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు.

ఫిజికల్లి ఛాలెంజ్డ్ విభాగంలో 1st ప్లేస్ సాధించాడు. నేడు సంజీవ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి తాను సాధించిన పతకాన్ని చూపించడాడు. తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన సంజీవ్ ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షులు కృష్ణ మూర్తి పాల్గొన్నారు.

Related posts

కృత్రిమ గుండె సృష్టి ఎంత వరకూ వచ్చింది?

Satyam NEWS

రాబోయే వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Satyam NEWS

హుజురాబాద్ లో పూర్తి కావచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!