పెరగనున్న వీసా ఫీజులు
విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను 15 నుంచి 110 డాలర్ల మేరకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. స్టూడెంట్, విజిటర్ వీసాలతోపాటు ఇతర నాన్-పిటిషన్ బేస్డ్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులను...