27.2 C
Hyderabad
May 18, 2024 21: 11 PM
Slider మహబూబ్ నగర్

అధ్యాపకుల ఇంటింటి ప్రచారం

#kollapurteachers

కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ  బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు ఇంటర్మీడియట్ ప్రవేశాల కొరకు సమీప గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు, సోమశిల గ్రామాన్ని సందర్శించి అక్కడి ఉన్నత పాఠశాలను, గ్రామం లోని ఇంటింటికీ వెళ్లి  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఉచితంగా అందించే విద్య మరియు పాఠ్యపుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎంతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఉన్నత ప్రమాణాలు కలిగిన సదుపాయాలు కలిగిన ప్రభుత్వ కళాశాలలో చేరాలని  ప్రచారం చేశారు.  ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస రావు, దశరథం, ప్రవీణ్ కుమార్, కురుమయ్య,  రాగమయి, మయూరి, స్వర్ణలత, శివలీల, సుజాత, మాధవి పాల్గొన్నారు.

Related posts

మీడియా ముందు నోరు తెరిస్తే వేటు తప్పదు…

Bhavani

జూలై 2న జాతీయ రహదారి దిగ్బంధానికి MRPS పిలుపు

Satyam NEWS

కొత్త రికార్డు దాటిన మెట్రో రైల్ కలెక్షన్లు

Satyam NEWS

Leave a Comment