29.2 C
Hyderabad
May 18, 2024 13: 05 PM
Slider తెలంగాణ

తెలంగాణ గవర్నర్ తో బిజెపి నేతల భేటీ

#Ponguleti Sudhakar Reddy

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ బిజెపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో ఆమెను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ కె లక్ష్మన్, మాజీ ఎంపి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ కు వారు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు

Satyam NEWS

నిషేధిత అలివి వలలపై మత్స్యకారులకు అవగాహన సదస్సు

Satyam NEWS

శివ నామస్మరణతో మార్మోగిన శ్రీ పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయం

Satyam NEWS

Leave a Comment