28.2 C
Hyderabad
May 17, 2024 12: 40 PM
Slider కృష్ణ

మచిలీపట్నానికి లెనిన్కుమార్ భౌతికకాయం

#Machilipatnam

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి లెనిన్‌ నాగకుమార్‌ ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్‌ఫాల్స్‌‌కు వెళ్లిన లెనిన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల క్రితం మృతిచెందిన లెనిన్ భౌతికకాయం మచిలీపట్నానికి చేరింది.

MS కోసం 2021లో చింతగుంటపాలెం వాసి లెనిన్ కెనడా వెళ్లాడు. అక్కడ MS పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా.. జులై 4న కెనడాలోని సిల్వర్ వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందాడు.

Related posts

మనీష్ సిసోడియా రిమాండ్ మరో 5 రోజులు పొడిగింపు

Satyam NEWS

జూలై 1 న గ్రూప్-4

Murali Krishna

చిత్ర పరిశ్రమకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మహత్తర అవకాశం

Satyam NEWS

Leave a Comment