27.2 C
Hyderabad
May 18, 2024 19: 32 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా ఎస్పీగా  రక్షిత కె మూర్తి

#rakshitamurthy

గురువారం  వనపర్తి జిల్లా నూతన ఎస్పీ కుమారి రక్షిత కె మూర్తి  బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎస్పీ  కె.అపూర్వరావు నుండి రక్షిత కె మూర్తి  బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన  కె.అపూర్వరావు నల్గొండ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.  ఆమె స్థానంలో 2015 బ్యాచ్,బెంగుళూరుకు  చెందిన రక్షిత కె మూర్తి  బాధ్యతలు స్వీకరించారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కుమారి రక్షిత కె మూర్తికి వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పి, ఆనంద రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, జగన్ వెంకట్, సిఐలు, ఎస్సైలు, డిపిఓ సిబ్బంది తదితరులు ఎస్పీకి స్వాగతం పలికారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మూడు భాషల్లో సోనీ చరిష్ట కొత్త ‘కాంట్రాక్ట్’

Satyam NEWS

చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ నెల 21 కి వాయిదా

Satyam NEWS

ఎవరి పైకి వదిలారో తెలియదు కానీ సరిగ్గా గుచ్చుకుంది

Satyam NEWS

Leave a Comment