25.7 C
Hyderabad
May 19, 2024 03: 58 AM

Category : కవి ప్రపంచం

కవి ప్రపంచం

కార్తీక శోభ

Satyam NEWS
ఆలయాలలో ఆకాశ దీపాలు ఓంకారం ప్రతిధ్వనించే ఘంటా నాదాలు శివభక్తుల అభిషేకాలు హర నామ స్మరణలు పురాణ పారాయణలు దీప ప్రజ్వలనాలు మహాదేవుని కి మారేడు దళాలు త్రినేత్రుడు కి లక్ష పత్రి పూజలు...
Slider కవి ప్రపంచం

ఓహో ఓహో…కార్తీకమా

Satyam NEWS
ఓహో ఓహో కార్తీకమా నవ చైతన్యపు  కిరీటమా వెన్నెల వెలుగుల శిఖరమా కల్పతరువై ఏతెంచిన రూపమా // ఓహో// దీపాల తోరణాలు పాపాలను రూపు మాపంగా మహమ్మారిని తరిమి కొట్టగా ఏతెంచిన మాసమా /దీ/...
కవి ప్రపంచం

నిండుకుండ

Satyam NEWS
ఎంత అబ్బురమయ్యాఅంత ఎత్తుకెదిగి కూడాఇంతలా ఎలా ఒదిగివుంటివివాగ్దేవి నీ వాక్కునుండేనాలెక్కకుమిక్కిలి వాక్కు లిచ్చెనువీరభద్రుడే నీ గుండెలుండెనాపంజాబుకు జవాబిచ్చికాశ్మీరుకు సమాధానమైతివిరాజ్యపాలన ఒకదిక్కుసాహితీ సేద్యమొకదిక్కుదిక్కులేనివారికి సదా దిక్కుమొక్కవోని ధైర్యం నీ నైజమాప్రాగ్పశ్చిమ తేజో పుంజమాతెలుగు జాతి విజయ ...
Slider కవి ప్రపంచం

కార్తీక మాసం

Satyam NEWS
తన చల్లని కిరణాలతో అగ్ని స్వరూపిణి యైన తన నెచ్చెలి ‘కృత్తిక’ ను చ్చల్లబరిచేందుకు ఆమెని సమీపించాడు శశాంకుడు భక్తి పారవశ్యం లో ముంచే ఈ కార్తీకమాసంలో, ఎటుచూసినా దీపకాంతుల శోభలతో శివనామ స్మరణలతో...
కవి ప్రపంచం

యోగ నరసింహుడు

Satyam NEWS
అతను మౌనమునకు ప్రతిబింబం మౌని అంటే మౌని కాదు నిశ్శబ్ద చైతన్య వీచిక తన అంతరాంతరాన్ని సమాజంకోసం వెచ్చించినా తన ఆంతరంగితకుమాత్రం కుదించుకున్నా… సామాజికతకు, సంఘజీవన సాఫల్యతకు సంపుష్టి చేకూర్చడానికి నిరంతరాణ్వేషణాధీషుడు కాముకుడతడు. భారతీయ...
కవి ప్రపంచం

మన యశస్వి

Satyam NEWS
భారత జాతి ప్రతిష్టా కిరీటి మన పివి పలుకుతేనియొలుకుపలుకులమ్మ మోవి తెలంగాణలో వెలసిన యశోవైభవ దీప్తి అజ్ఞాన తిమిరాలు తరిమిన జ్ఞాన ప్రదీప్తి వెలుగువెలిగిన తొలితెలుగు ప్రధాని బహుభాషల సారమైన విశ్వ విజ్ఞానఖని ఆర్థిక...
కవి ప్రపంచం

అసలైన బాలల పండగ

Satyam NEWS
చాచా నెహ్రూ పుట్టిన రోజు బాలలందరికి పండగ రోజు టీవీలలో బాలల సందడే సందడి కానీ మనో నేత్రం ముందు మరో చిత్రం… ఇరానీ కేఫ్ లో కప్పులు కడిగే కరీం కిరాణా షాపులో...
కవి ప్రపంచం

సస రిరి గగ మమ

Satyam NEWS
సస రిరి గగ మమ సమాగమము అది రుతువులాగమము||సస|| కార్తీకమాస వైభవాలతో సహస్ర లింగార్చనలతోడను ఆధ్యాత్మికత నిండినదైన శరదృతువునకు శిరసా నమామి||సస రిరి|| పగలు సెగలు తగ్గిననూ రేతిరి సమయం పెరిగిననూ||పగలు|| నిస్సత్తువకు తావునీయకని...
కవి ప్రపంచం

కాలాతీతుడు

Satyam NEWS
వేల పిడికిళ్లు బిగుసుకున్నాయి ఒక్క గొంతు మాత్రమే వందేమాతరం అంటూ పొలికేక పెట్టింది లక్షల మంది గుసగుసలాడుతున్నారు తర్జన భర్జనల పుంజీతం ఆడుతున్నారు ఒక్క పాదమే ముందుకు నడిచింది దారి దీపమై నిలిచింది దశాబ్దాల...
కవి ప్రపంచం

దివ్వెలై

Satyam NEWS
ఆ బాణా సంచాలలో జీవన బాటసారిలా భారమైన బతుకున- నాడు కిరణాలై వెలుగొందె !! రంగుల టపాకాయలు కాకరపూవొత్తులు, చిచ్చుబుడ్లు,                  నేడు నీరసించిపోగా…                        కరువును ప్రబలించిన,                        కరడుగట్టిన ఓ కరోనా….                                 నీ కబంధ హస్తాలు,                           ...