38.2 C
Hyderabad
May 5, 2024 20: 44 PM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

“ఆత్మ” బంధువు

Satyam NEWS
ఎక్కడ ఉంటావో, ఎప్పుడు వస్తావో ఎవరికీ అంతు చిక్కదు కను రెప్పల మాటున దాగుంటావా! గుండెగది లోపల నిద్రాణంగా ఉన్నావా! ఉచ్ఛ్వాస విశ్వాసాలతో కలసి ఉంటావా! ఎక్కడ ఉంటావు? ఒకటి మాత్రం నిజం ఎప్పుడూ...
Slider కవి ప్రపంచం

కరిగిపోవా..

Satyam NEWS
ఓ… చెలీ నీ పై కవితా ధారలు కురిపిస్తున్న  ఈ కవి కలం అలసిపోదెందుకో? భావాలు ఉత్తుంగ తరంగాలై  ఉవ్వెత్తున ఎగిసి పడతాయెందుకో? నీ గురించి ఆలోచించని క్షణమంటూ లేదు.   నీ చిరునవ్వే నయాగారపు...
Slider కవి ప్రపంచం

సెల్ఫ్ పోలీసింగ్

Satyam NEWS
సుడిగుండాలలో తలదూర్చడం, సునామీలు కోరితెచ్చుకవడం, మాటల భూకంపాలు సృష్టించడం, చేతల ప్రళయ బీభత్సాలు పుట్టించడం, మనిషొక అంతుబట్టని వింతజీవి!! ఇసుకరేణువునూ వదలడు, గడ్డిపోచనీ వదలడు!!! ఈ కల్పిత మాయాజాల , మహేంద్రజాల మర్మాలు చూడ...
Slider కవి ప్రపంచం

మంచి మాట

Satyam NEWS
డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.! పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.! భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.! సహజీవనాన్ని సంసారమంటున్నారు.! గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.! డూప్ ల పోరాటాన్నిహీరోయిజం అంటున్నారు.! పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు అధికార...
Slider కవి ప్రపంచం

వెన్నెల రేడు

Satyam NEWS
శీతల కిరణాలతో ధవళ కాంతులు వెదజల్లుతూ ఏతెంచాడు రేరాజు దర్పంగా  తారకల మధ్య .. ధరణి రజిత వస్త్రాన్ని ధరించి మురిసిపోతున్నది.. తటాకాలలోని కన్నెకలువల ముఖాలు విప్పారగా పరవశంతో కాంచసాగాయి కలువల దొరని… కఠిన...
Slider కవి ప్రపంచం

సింహావలోకనం

Satyam NEWS
ఏ ఏటికాఏడు క్షణాల వెతుకులాటల్లో కొన్ని రోజుల్ని కొన్ని వారాలనీ కొన్ని నెలలనీ దాటివస్తుంటే రాలిపడే ఆకులూ ఎదురుపడే నిచ్చెనలూ సమానమంటావు. ఒకానొక వేకువను వదలివచ్చిన కాంతిలా పన్నెండు మాసాల్ని ప్రాయికంగానే తెచ్చుకున్న సాలు,...
Slider కవి ప్రపంచం

పిలిచా

Satyam NEWS
ఆర్తితో పిలిచినా రావేల భక్తితో కొలిచినా ఉలకవేలా ప్రాతః సంధ్యావేళలో ప్రజ్వలించే దీపాల తోరణాలు నీ కరుణా కటాక్ష వీక్షణానికై స్వాగతాలే పలుకుతూ ఎదురుచూసే అగరు పొగరు సువాసనాలతో గృహమంతా వ్యాపించే నీ నామ...
కవి ప్రపంచం

పవిత్ర కార్తీకం

Satyam NEWS
సకల శుభకరం కార్తీక మాసం. శివకేశవులకు ప్రీతికరం ఈ మాసం. కృత్తికా నక్షత్ర యుక్తం ఈ కార్తీకం. అగ్ని  ఆరాధనతో తొలగును అరిష్టం. పర్వదినాలకు నిలయం ఈ కార్తీకం. అజ్ఞానాన్ని తొలగించి,విజ్ఞాన జ్యోతులు పంచే...
కవి ప్రపంచం

“ఒంటరితనం”…!

Satyam NEWS
నిశిరాత్రిలో కమ్మేసిన చీకటిలా ఎడబాటులో విడచిన బంధంలా మౌనాన్ని వరించిన ఏకాంతంలా జ్ఞాపకాల వలలో చిక్కిన చేప పిల్లలా సుడులు తిరిగే అనుభవాల సుడిగుండంలా సంఘర్షణతో బద్దలైన బతుకు చిత్రంలా విషాదాన్ని అలంకరించుకున్న కాలంలా...
కవి ప్రపంచం

పవిత్ర మాసం

Satyam NEWS
కార్తీకమాసం పరమ పవిత్రమాసం హరిహరులకు అత్యంత ప్రీతికరం ఉషోదయ కాల చన్నీటి స్నానాలు తులసీకోట ప్రదక్షిణలతో ప్రమదలు వెలిగించు ప్రమిదలతో సర్వ శుభాలందించు కార్తీక మాసం రుద్రాభిషేకాలతో లింగార్చనలతో ఉపవాస దీక్షలు శివనామ స్మరణలు...