27.7 C
Hyderabad
May 12, 2024 05: 20 AM
కవి ప్రపంచం

దివ్వెలై

#K.Nirmala

ఆ బాణా సంచాలలో

జీవన బాటసారిలా

భారమైన బతుకున- నాడు

కిరణాలై వెలుగొందె !!

రంగుల టపాకాయలు కాకరపూవొత్తులు, చిచ్చుబుడ్లు,                 

నేడు నీరసించిపోగా…                       

కరువును ప్రబలించిన,                       

కరడుగట్టిన ఓ కరోనా….                                

నీ కబంధ హస్తాలు,                           

పటాకులతో పటాపంచలు కాగా,           

కనులు తెరిచి, జనావళి కదిలి,

బాణాసంచాకొని, మమ్ముద్ధరించి,

నిన్నదరగొట్టే  ఆ దృశ్యం,

ఖండాలను వదిలింపచేసే..

నిన్ను తరిమే ‘అఖండదీపావళి’                                  

ఆ  సమ్మోహన మురళీ రవళి!!

కె నిర్మల

Related posts

సంస్కరణల‌ స్రష్ట

Satyam NEWS

2021

Satyam NEWS

భారత రాజకీయ – ఋషి

Satyam NEWS

Leave a Comment