24.7 C
Hyderabad
May 17, 2024 00: 17 AM
Slider ముఖ్యంశాలు

నీట్ సాధనకు ‘కోటా’ గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

#IIT JEE

NEET 2023 సిద్ధమౌతున్న విద్యార్థులు కోసం ‘కోటా’  యన్ సి ఈ ఆర్టీ  Mcq’s, ప్రీవియస్ ఇయర్స్ Mcqs, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్స్ అండ్ సొల్యూషన్స్ ను చాఫ్టర్స్ వారీగా ప్రాక్టీస్ (డిజిటల్ ) బుక్ లెట్స్ సిద్ధం చేసినట్లు ‘కోటా పేజెస్ ” సంస్థ తెలిపింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డిజిటల్ Booklets ను మొబైల్ వెర్షన్ లో వాట్సాప్ ద్వారా పొందవచ్చు.  మరింత సమాచారం కోసం NEET 2023 అని టైపు చేసి నెంబర్ వాట్సాప్ నెంబర్ 98490 16661 నెంబర్ కు మెసేజ్ చెయ్యాలని “కోటా పేజెస్ ” సూచించింది.

Related posts

కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎండి అజీజ్ పాషా

Satyam NEWS

All is Well: కరోనా పోయింది… ఆర్ధికం మెరుగైంది

Satyam NEWS

ఎక్కువ మంది అభిమానించే ఆన్‌లైన్‌  గ్రోసరీ స్టోర్‌గా బిగ్‌బాస్కెట్‌

Satyam NEWS

Leave a Comment