24.7 C
Hyderabad
May 17, 2024 01: 37 AM
Slider ఖమ్మం

14.96 కోట్లు రుణాలు

#SHG

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వడ్డీలేని రుణాలను భద్రాద్రి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 2018-19 సంవత్సరంనకు గాను 10,619 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.4.36 కోట్లు, 2019-20 సంవత్సరంనకు గానూ 10,415 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ. 10.60 కోట్లు మొత్తం జిల్లాకు వడ్డీలేని రుణాలు రూ.14.96 కోట్లు మంజూరు చేయటం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు తెలిపారు. మార్చి 8వ తేదీన సంఘాల ఖాతాలకు నగదు బదిలీ చేసి సంఘాలకు ఉత్తర్వులు అందచేయటం జరుగుతుందని పేర్కొన్నారు.

Related posts

హాకీ టోర్నమెంట్లో తెలంగాణ మహిళలు సత్తా చాటాలి

Satyam NEWS

మంత్రి బొత్స కు కరోనా… హైదరాబాద్ అపోలో చేరిక…!

Satyam NEWS

రాజంపేటలో కంటి ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం?

Satyam NEWS

Leave a Comment