25.7 C
Hyderabad
May 19, 2024 02: 56 AM

Category : విజయనగరం

Slider విజయనగరం

పోలీసు ల అదుపులో టెంపుల్ చోరీల నిందితుడు…!

Satyam NEWS
ప్రస్తుత స్పీ డ్ ను.. అదీ సాంకేతిక పరిజ్ఞానంతో వరుస టెంపుల్ చోరీకి పాల్పడిన నిందితుడిని విజయనగరం వన్ టౌన్ పోలీసు లు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని విజయనగరం సర్కిల్, పరిధిలో వన్...
Slider విజయనగరం

డీ జీ పీ చేతుల మీదుగా అవార్డు లు అందుకున్న ఎస్పీలు

Satyam NEWS
అందులో బెటాలియన్ ఐజీ రాజకుమారి, విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక…! రాష్ట్ర పోలీస్ శాఖ అధిపతి చేతుల మీదుగా శాఖలో ప్రతిభ కనపరచిన ఆఫీసర్లు అవార్డులు అందుకున్నారు. అందులో బెటాలియన్ ఐజీ రాజకుమారీ, విజయనగరం...
Slider విజయనగరం

రాష్ట్ర సాధన కోసం  ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు

Satyam NEWS
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాల వేసి,...
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం కలెక్టరేట్ వ‌ద్ద లెక్క‌కు మించి మ‌హిళా పోలీసులు…!

Satyam NEWS
అంగ‌న్ వాడీ,ఆశా వ‌ర్క‌ర్ల ఆందోళ‌న‌తో పోలీసు యంత్రాంగం అలెర్ట్..! విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌రేట్…మ‌రోసారి వార్త‌ల‌కెక్కింది. అదీ…ఈ సారి  ఏ ఆందోళ‌న‌తోనో… లేక ఏ ధ‌ర్నాతోనో కాదు…సాక్షాత్…ప్ర‌భుత్వానికి దాసులంటూ అలాగే గ‌డ‌చిన నాలుగేళ్లుగా…రాష్ట్ర ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల‌లో ప‌ని...
Slider విజయనగరం

విజయనగరం కలెక్ట్రెట్ లో సా దా సీదా గా అమరజీవి వర్ధంతి…!

Satyam NEWS
సభ మధ్య లో వీ సీ అంటూ స్పీచ్ ఇవ్వకుండా నే వెళ్లి పోయిన కలెక్ట్రర్….! ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన  అమరజీవి   పొట్టి శ్రీరాములని యావత్ రాష్ట్రం...
Slider విజయనగరం

మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వారికి పోలీస్ చెక్

Satyam NEWS
శాంతి యుత విజయనగరం… మరోసారి… తన పేరు ను నిలబెట్టుకుంది. అదీ పోలీసులు చర్యలతో. మైనార్టీ మరియు మెజారిటీ వర్గాల్లో భేదభిప్రాయాలు లేకుండా అందరూ సమానమే అంటూ నిరూపించారు. వివరాల్లోకి వెళితే… గడచిన మూడు...
Slider విజయనగరం

మెగా లోక్ అదాలత్ కక్షిదార్లకు భోజనాలు పెట్టిన ఖాకీలు..!

Satyam NEWS
ఆక‌ట్టుకున్న విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్,రూర‌ల్ పోలీసులు  సేవా నిర‌తి…! పోలీసులంటే క‌ఠిన పాషాణ  హృద‌యం క‌లిగిన వారు… ఖాకీల‌కు ద‌య‌,ప్రేమ‌,మ‌మ‌కారం, వాత్స‌ల్యం…క‌రుణ లాంటి గుణాలు ఉండ‌నే ఉండ‌వు. ఇవి…కేసును తీసుకున్న‌ప్పుడు..కానీ…అదే ఖాకీల‌లో లోలోప‌ల కరుణించే...
Slider విజయనగరం

మీచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తం గా ఉన్నాం….!

Satyam NEWS
భారీ తుఫానును ఎదుర్కొన‌డానికి   జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంద‌ని,విజయనగరం జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం చేసి, అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకున్నార‌ని...
Slider విజయనగరం

ఎవ‌రి తాలూక షేర్ ఎంతో తెలుసు…ఫెడరల్ సిస్టంలో…!

Satyam NEWS
వైఎస్ఆర్సీపీ విజ‌య‌న‌గ‌రంం జిల్లా అధ్య‌క్షుడు చిన్న శీను నోటి వెంట న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు…! విజ‌య‌న‌గ‌రం వైఎస్ఆర్సీపీ జిల్లా అద్యక్షుడు…జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ త‌న నోటి వెంట‌నే న‌ర్మ గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసారు…ఎవరి తాలుక షేర్ ఏంటో...
Slider విజయనగరం

10 లీటర్ల లోపు మద్యంతో పట్టుబడిన వారిపై కేసు ఎత్తివేత

Satyam NEWS
విజయనగరం జిల్లాలో సెబ్ మరియు పోలీసులకు 10 లీటర్ల లోపు మద్యంతో మొదటిసారి పట్టుబడిన నిందితులపై కేసులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎస్. వెంకటరావు తెలిపారు. ఇందుకు...