26.2 C
Hyderabad
May 19, 2024 22: 33 PM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

కరోనా విపత్తు నిర్మూలన కోసం 30 న సహస్ర గాయత్రి జపం

Satyam NEWS
ప్రస్తుత కరోనా కోరల్లో చిక్కుకున్న మానవాళి క్షేమం గా బయట పడి ప్రాణికోటి పూర్వవైభవాన్ని పొందాలనే సంకల్పం తో కరీంనగర్ జిల్లా గాయత్రి ఉపాసన సంస్థ ఆదివారం నాడు సహస్ర గాయత్రి జపం నిర్వహించాలని...
Slider ఆధ్యాత్మికం

చిన్న తిరుపతిలో వైభవంగా వేంకటేశ్వర కళ్యాణం

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా లోని ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) లో  శ్రీవెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ వారి కళ్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి స్వార్జిత కళ్యాణ మండపం లో జరిగిన స్వామివారి...
Slider ఆధ్యాత్మికం

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో శాస్త్రోక్తంగా ప‌త్ర పుష్ప‌యాగం

Satyam NEWS
తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైశాఖ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ప‌త్ర పుష్ప‌యాగం బుధ‌వారం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని...
Slider ఆధ్యాత్మికం

నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానం ఉన్న నాంపల్లి గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు నృసింహ జయంతి...
Slider ఆధ్యాత్మికం

ద్వారకా తిరుమల అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లాలోని ద్వారాకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయం లో  కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం జరిపించడానికి ఓ భక్తుడు భారీ విరాళం అందచేశారు. అన్నదాన ట్రస్ట్ కి మంగళవారం నాడు మొత్తం లక్షా 16...
Slider ఆధ్యాత్మికం

హమ్మయ్య..అన్నట్లుగా జరిగిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం…!

Satyam NEWS
ఉత్తరాంధ్ర కల్పవల్లిగా భాసిల్లుతున్న విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం కరోనా మూలంగా నామ మాత్రంగానే జరిగింది. ప్రతీ ఏటా హంగు ఆర్భాటం.. భక్తులు సందోహం నడమ జరిగే పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం...
Slider ఆధ్యాత్మికం

ఆన్ లైన్ లో ద్వారకా తిరుమల స్వామి వారి కల్యాణం

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి) శ్రీ వేంకటేశ్వర స్వామి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ద్వారాకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం లో ఋత్విగ్వరణ,...
Slider ఆధ్యాత్మికం

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

Satyam NEWS
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు. త్రేతాయుగంలో రాముడు భక్తాగ్రగణ్యుడైన...
Slider ఆధ్యాత్మికం

సింహవాహనంపై అనంత తేజోమూర్తి

Satyam NEWS
బ్రహ్మోత్సవాల్లో 3 వ రోజు ఉదయం గోవిందరాజస్వామి సింహవాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు. మృగాల్లో రారాజు,  గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తిని శీఘ్ర...
Slider ఆధ్యాత్మికం

కరోనా వేళ…నిబంధనల మధ్య ఆది శంకరుల జయంతి

Satyam NEWS
కరోనా వేళ…ఆది శంకరుల జయంతి ఉత్సవం…. ఏపీలో స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి, రిటైర్డ్ ఆర్జేడీ డా.వీ.వెంకటేశ్వరరావు(శ్రీగురూజీ) ఆశీస్సులతో నిత్య పూజ జరుగుతున్న ధ్యానమందిరంలో ఆది శంకరుల జయంతి ఉత్సవం జరిగింది....