30.2 C
Hyderabad
May 17, 2024 17: 43 PM
Slider కరీంనగర్

రామగుండం పోలీస్ కమిషనర్ కు పోలీస్ మెడల్

ramagundam

హైదరాబాద్ లో సౌత్ జోన్ డీసీపీ గా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఐపీఎస్ అధికారి వి.సత్యనారాయణకు కేంద్ర  ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్ ను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ నేడు అందచేశారు. ప్రస్తుతం వి.సత్యనారాయణ రామగుండం పోలిస్ కమీషనర్ పని చేస్తున్నారు.

హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పోలీస్ మెడల్ అందుకున్నారు. 2017 లో సత్యనారాయణ హైదరాబాద్ లో సౌత్ జోన్ డీసీపీ గా అద్భుత ప్రతిభ కనపరిచినందుకు ఈ మెడల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

Satyam NEWS

టీటీడీ నేతృత్వంలో కార్తీక మాస మహావ్రత దీక్ష

Satyam NEWS

అన్ని జాగ్రత్తలతో వ్యాపారాలు నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment