24.7 C
Hyderabad
May 19, 2024 02: 11 AM

Tag : bhadradri kothagudem

Slider ఖమ్మం

విద్యార్థులకు మెరుగైన వైద్యo

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థకు గురైన విద్యార్థులకు సత్వరమే మెరుగైన వైద్యo అందేలా చర్యలు తీసుకోవాలని  టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం...
Slider ఖమ్మం

బిజెపికి తెలంగాణలో స్థానంలేదు

Murali Krishna
మునుగొడు ఫలితంతో బిజెపికి  తెలంగాణలో స్థానంలేదని స్పష్టమైందిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య...
Slider ఖమ్మం

శిక్షణా మైదానాన్ని సందర్శించిన ఎస్పీ

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు నూతనంగా శిక్షణ కొరకు సిద్ధం చేస్తున్న మైదానాన్ని  జిల్లా ఎస్పీ డా.వినీత్ సందర్శించారు. శిక్షణ, పరేడ్ కొరకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి అవసరమైన...
Slider ఖమ్మం

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అటవీ ప్రాంతమైన చర్ల మండలం కుర్నపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారుగా 500 కుటుంబాలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చర్ల పోలీసులు ఏర్పాటు చేశారు. కుర్నపల్లి,ఎర్రబోరు, బోదనెల్లి, ...
Slider ముఖ్యంశాలు

వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన ఆహారం అందించాలి

Murali Krishna
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఈ నెల 4వ తేదీన ఇల్లందు హాస్పిటల్ లో పర్యటించిన సందర్భంగా నాణ్యమైన...
Slider ప్రత్యేకం

13 అడుగుల కొండచిలువ హల్ చల్

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం, అశోక్‌నగర్, కల్వర్తి ప్రాంతంలో భారీ కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రాత్రి  సమయంలో ఎన్నడూ లేని విధంగా పంది అరుపులు వినిపించడంతో స్థానికులు అటువైపు వెళ్లారు. అక్కడ...
Slider ఖమ్మం

ఈవీఎం గోదాం పరిశీలన

Murali Krishna
ఈవీఎం గోదాం వద్ద పటిష్ట  పర్యవేక్షణ, నిఘా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆయన వివి పాట్, ఈవియం గోడౌన్ తనిఖీ చేశారు. తనిఖీలో గోదాం...
Slider ఖమ్మం

తెలంగాణ ప్రజా సాహిత్యానికి అధ్యుడు వట్టికోట

Murali Krishna
తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసిన ఆధ్యుడు వట్టి కోట ఆళ్వార్ స్వామి అని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. వట్టికోట జయంతిని పురస్కరించుకొని...
Slider ప్రత్యేకం

భార్య ఆత్మహత్య కేసులో అత్తకు, భర్తకు జైలు శిక్ష

Murali Krishna
వివాహిత ఆత్మహత్య కేసులో భర్త, అత్తకు జైలుశిక్ష  విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జి. భానుమతి  తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం కు...
Slider ముఖ్యంశాలు

భద్రాద్రి జిల్లాకు మూడో స్థానం

Murali Krishna
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ లో భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించటం గర్వకారణం అని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఈ సందర్భంగా  ఎంపీడీవోలు,  ఎంపీఓలు,  ఏపీవోలు,  ఈసీలతో  ఆత్మీయ...