33.7 C
Hyderabad
April 29, 2024 01: 03 AM
Slider ప్రత్యేకం

13 అడుగుల కొండచిలువ హల్ చల్

#python

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం, అశోక్‌నగర్, కల్వర్తి ప్రాంతంలో భారీ కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రాత్రి  సమయంలో ఎన్నడూ లేని విధంగా పంది అరుపులు వినిపించడంతో స్థానికులు అటువైపు వెళ్లారు. అక్కడ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. పందిని పట్టుకునేందుకు కొండచిలువ ప్రయత్నించడాన్ని చూసి హడలెత్తిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ల బృందం 13 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నారు. రాక్ ఫైథాన్ జాతికి చెందిన ఈ కొండచిలువను బోనులో బంధించి అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు..

Related posts

వనపర్తిలో స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ నిర్వాహకుడు కారుకు చలాన

Satyam NEWS

ప్రభుత్వాధినేతగా ఇరవైఏళ్ళుపూర్తి..!

Satyam NEWS

పెద్దకొత్తపల్లిలో ఈ నెల 20న యాదవుల సదర్ పండుగ

Satyam NEWS

Leave a Comment