30.2 C
Hyderabad
May 17, 2024 14: 55 PM
Slider హైదరాబాద్

వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న యువకుని అరెస్ట్

#Cybercrime

చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న యువకున్ని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసారు. సదరు విద్యార్థి ఎంసీఏ చదువుతుండటం గమనార్హం. అంబర్‌పేటకు చెందిన ఆ యువకుడు కొంతకాలంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను వేర్వేరు వెబ్ సైట్లలోకి అప్‌లోడ్ చేస్తున్నాడు.

దీనిని గుర్తించిన అమెరికన్ దర్యాప్తు ఏజెన్సీ హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ సిబ్బందికి వివరాలు అందజేసింది. వాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న యువకున్ని అరెస్ట్ చేసారు.

Related posts

వడదెబ్బకు గుర్తుతెలియని వ్యక్తి మృతి

Satyam NEWS

గుజరాత్ ఎన్నికల్లో రాని కరోనా.. ఎపిలో ఎలా వస్తుందో?

Satyam NEWS

కోనసీమ జిల్లా కు కొత్త ఎస్పీ

Bhavani

Leave a Comment