28.2 C
Hyderabad
May 17, 2024 12: 40 PM
Slider ముఖ్యంశాలు

ఉరుములు మెరుపులతో చల్లబడ్డ హైదరాబాద్

hyd rain

ఉదయం నుంచి ఎండ భగభగలతో ఇబ్బంది పడ్డ హైదరాబాద్ వాసులకు ఒక్క సారిగా శీతల గాలులు తగిలాయి. అంతే కాదు ఆకాశం మేఘావృతమై ఉండటంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో జల్లులు కురిశాయి. చిరుజల్లులతో భూమి చల్లబడటంతో వాతావరణం మరింత ఆహ్లాదంగా మారింది.

మరీ ముఖ్యంగా ఆకాశంలో ఉరుములు, మెరుపులు రావడంతో ఒక్క సారిగా భయంతో బాటు ఆనందం కూడా కలిగింది. హైదరాబాద్ పై ఆకాశంలో మెరిసిన ఒక మెరుపు తీగ ఇది.

Related posts

ఎలక్షన్ ఫైర్: విపక్షాల కుట్రలు ప్రజలు నమ్మరు

Satyam NEWS

ప్రజా ఫిర్యాదులపై సత్వర పరిష్కారం

Satyam NEWS

పెరిగిపోతున్న మాజీ ముస్లింలపై ముస్లిం దేశాల నిఘా

Satyam NEWS

Leave a Comment