24.7 C
Hyderabad
May 17, 2024 02: 18 AM
కవి ప్రపంచం

దివ్య దీప్తుల దీపావళి!

#Tadinada Bhaskararao

దీపం ఎంతోవెగును విరజిమ్మినా,

తనచుట్టూ మాత్రం చీకటిని తొలగించుకోలేదు అన్నది సత్యమే.

కానీ చెంత దీపం లేనిదే చీకటి సమసిపోదు. జ్ఞానం కలగనిదే సమస్య తొలగదు. ఆందువల్ల అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే ప్రాకాశాన్ని ఇమ్మని ఆ దేవదేవుని వేడుకోవడమే దీపావళి నాడు దీపం వెలిగించడం…

   చీకటివెలుగుల రంగేళి!

   దివ్య దీప్తుల దీపావళి!

   ఆనందోత్సవాలతో, జాతి, కుల, మత భేధాలను విస్మరించి

   సమైక్యంగా జరుపుకునే పండుగే!

   దీపావళి! చైతన్య శోభావళి!

తాడినాడ భాస్కర రావు, కవి, రచయిత, తణుకు, 9441831544.

Related posts

యుద్ధం…

Satyam NEWS

రెటీనాపై చిత్రం

Satyam NEWS

ధన్యజీవి మన పీవీ

Satyam NEWS

Leave a Comment