28.2 C
Hyderabad
May 17, 2024 12: 24 PM
Slider ముఖ్యంశాలు

ఘనంగా వేం నరేందర్ రెడ్డి కుమారుడి వివాహం

#mulugu mla

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి కుమారుడి వివాహం హైదరాబాద్ లో నేడు ఘనంగా జరిగింది.

ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆశీర్వదించారు.

Related posts

బంగ్లాదేశ్‌ లో ఉల్లిపాయల ధర ఎంతో తెలుసా?

Satyam NEWS

అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి

Satyam NEWS

కరోనా నెగెటీవ్ వచ్చినా మీరు జాగ్రత్తలు పాటించాలి

Satyam NEWS

Leave a Comment