25.7 C
Hyderabad
May 19, 2024 06: 38 AM

Tag : S P Balasubrahmanyam

Slider కవి ప్రపంచం

భాష్పాంజలి

Satyam NEWS
అంతర్యామి..అలసితి సొలసితి అంటూ.. ఏడు కొండలవాడి సన్నిధికేగిరి పాటల పెన్నిధి ..పాటల మాంత్రికుడిగా సంగీత సామ్రాట్ వై..గాన లహరిలో మునగంగా అంటూ.. టాటా..బై బై చెప్పి శంకరాభరణ రాగాలాపన చేస్తూనే శంకరుని నుదుట ఆభరణమయ్యావు...
Slider విశాఖపట్నం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై స్వరూపానందేంద్ర సంతాపం

Satyam NEWS
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని ఆయన అన్నారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని, విశాఖ శ్రీ...
Slider సినిమా

ఎస్.పి. మృతికి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సంతాపం

Satyam NEWS
సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు ,నిర్మాత, నటుడు గాన గంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రమణ్యం మృతి పట్ల తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్శకుల...
Slider సినిమా

గాన గంధర్వుని మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ సంతాపం

Satyam NEWS
16 భాషల్లో నలభై వేల పాటలు పాడిన ‘కారణజన్ముడు’ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ప్రముఖ గాయని-‘తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్’ అధ్యక్షురాలు విజయలక్ష్మి. రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ అన్నీ స్వచ్చందంగా...
Slider నల్గొండ

గానగంధర్వుడికి ఘనమైన నివాళులు

Satyam NEWS
రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సంగీత సామ్రాట్ నేపథ్య...
Slider కవి ప్రపంచం

అక్షరాశృతర్పణం

Satyam NEWS
గగన సీమను జేరి హృదయ వీణను మీటి ఊపిరిని ఉషస్సుగా ఆయువు పోసి సంగీతమే సర్వస్వమని గానమే యోగమని స్వరమే సర్వమని స్వరాభిషేకం చేసి సకల జనుల మనసులో గానముద్ర వేసిన రాగ రంజిత...
Slider సినిమా

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు

Satyam NEWS
సినీ పరిశ్రమ లో పెను విషాదం చోటు చేసుకుంది. గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస...
Slider ముఖ్యంశాలు

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటీవ్

Satyam NEWS
సంగీత ప్రియులకు శుభవార్త. అందులోనూ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు మరింత శుభవార్త. ఆయనకు కరోనా నెగెటీవ్ వచ్చింది. గత పది రోజులుగా ఆయన కరోనా వైరస్ తో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స...
Slider ముఖ్యంశాలు

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త

Satyam NEWS
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై  కుమారుడు ఎస్పీ చరణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిని తన తండ్రి గుర్తుపట్టారని చరణ్ తెలిపారు. వెంటిలేటర్ మీద కాకుండా తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నారు....
Slider సంపాదకీయం

ఎప్ పి గురించి మాట కూడా మాట్లాడని తెలుగు సిఎంలు

Satyam NEWS
ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం…. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఇప్పుడు కరోనాతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందని వారు లేరు. ఆయన...