38.2 C
Hyderabad
May 2, 2024 22: 20 PM
Slider కవి ప్రపంచం

అక్షరాశృతర్పణం

#Haranath

గగన సీమను జేరి

హృదయ వీణను మీటి

ఊపిరిని ఉషస్సుగా

ఆయువు పోసి

సంగీతమే సర్వస్వమని

గానమే యోగమని

స్వరమే సర్వమని

స్వరాభిషేకం చేసి

సకల జనుల మనసులో

గానముద్ర వేసిన

రాగ రంజిత రస భరిత

సుస్వరాగ సంద్రమా

పాడుతా తీయగా అంటూ

ధరణి అంచులు దాటి

గంధర్వ లోకము

సాగి పోతివా

ఓ…ఓ….

గాన గంధర్వ దిగ్గజమా

నీకివే అశృతర్పణ

అక్షర నీరాజనాలు…….

కె.హరనాధ్, 9703542598

Related posts

గొప్ప దేశభక్తుడు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ…!

Satyam NEWS

నేడు కొప్పరపు వేంకట సుబ్బరాయకవి జయంతి

Satyam NEWS

లొంగిపోయిన న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు

Satyam NEWS

Leave a Comment