25.7 C
Hyderabad
May 19, 2024 06: 38 AM

Tag : GHMC

Slider హైదరాబాద్

గ‌బ్బ‌ర్‌సింగ్‌ను విస్మ‌రించి వెనుకంజ‌లో పార్టీలు‌!!!

Sub Editor
రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం కానీ ఘోర ప‌రాజ‌యాలు.. గెలుపు మ‌న చేతిలోనే ఉన్నాఆయా అంశాల‌ను విస్మ‌రించి చేజేతులారా గెలుపోట‌ముల‌కు కార‌కులుగా నిల‌వ‌డం తీరా గెలుపోట‌ముల అనంత‌రం చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఆ...
Slider హైదరాబాద్

అన్ని వ‌ర్గాల మేలే బీజేపీ ల‌క్ష్యం

Sub Editor
హైద‌రాబాద్ న‌గ‌రానికి భాగ్య‌న‌గ‌రంగా పేరు మారుస్తామ‌ని, ముస్లీం స‌మాజానికి నిజంగా మేలు చేసింది ఏవ‌రైనా ఉంటే అదీ బీజేపీ పార్టీయేన‌ని, ట్రిపుల్ త‌లాక్ బిల్లుతో ఎంతోమంది మ‌హిళ‌ల‌కు మేలు చేశార‌ని, మజ్లిస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు,...
Slider హైదరాబాద్

గిరిజ‌న కుటుంబాల పూర్తి మ‌ద్ధ‌తు

Sub Editor
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అత్తాపూర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నఅధికార టీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చెరుకు మాధవి అమరేంద‌ర్ కు గిరిజన కుటుంబాల నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రమాణం చేశారు. శుక్రవారం రాత్రి...
Slider హైదరాబాద్

ఉచిత హామీలతో ప్రజా జీవితాలతో చెలగాటం!

Sub Editor
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఉచితం అస్ర్తాన్ని భారీగానే ప్రయోగిస్తున్నాయి. అధికార పార్టీ మంచినీరు, విద్యుత్ ఫ్రీ అంటుండగా, ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార పార్టీ...
Slider హైదరాబాద్

గ్రేటర్‌ బరిలో 49 మంది నేరచరితులు!

Sub Editor
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నవారిలో 49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) వెల్లడించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌...
Slider హైదరాబాద్

వరద సాయం అందని నగరవాసుల ఆందోళన

Satyam NEWS
వరద సహాయం పక్కదారి పట్టిందని ఆరోపిస్తూ అసలైన లబ్ధిదారులకు అందడం లేదని వరద బాధితులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతం అయిన అంబర్ పేట్ నియోజకవర్గం నల్లకుంట డివిజన్లోని తిలక్...
Slider రంగారెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

Satyam NEWS
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందజేస్తుందని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు. ఆయన నేడు జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్...
Slider హైదరాబాద్

ఇక శాంతించు గంగమ్మా అంటూ ప్రభుత్వం పూజలు

Satyam NEWS
జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, బొంతు శ్రీ‌దేవి యాద‌వ్  బుధ‌వారం మూసి పురానాపూల్ క‌మాన్ వ‌ద్ద గంగ‌మ్మ‌త‌ల్లికి పూజ‌లుచేసి ప‌ట్టువ‌స్త్రాలు, ప‌సుపు కుంకుమ, వెండి చాట‌లో న‌వ‌ర‌త్నాలు స‌మ‌ర్పించారు.  మూసి ఒడ్డున ఉన్న అమ్మ‌వారి...
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పదు?

Satyam NEWS
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్...
Slider హైదరాబాద్

వర్షం నీరు నిల్వకుండా పటిష్టమైన చర్యలు

Satyam NEWS
హైదరాబాద్ శివారులోని ఎల్ బి నగర్ ప్రాంతంలోని లింగోజిగూడా డివిజన్ పరిధిలో వర్షం నీరు నిల్వగుండా చర్యలు చేపట్టారు. సీ.ఏం.రోడ్డు పోయే దారిలో ఏం.ఎన్.ఆర్ చౌరస్తా నుండి నవోదయ కాలనీ వరకు చిన్నపాటి వర్షానికి...