25.2 C
Hyderabad
May 16, 2024 20: 59 PM
Slider హైదరాబాద్

బక్రీద్ ప్రార్ధనల్లో పాల్గొన్న అంబర్ పేట్ ఎమ్మెల్యే                      

#amberpetmla

బక్రీద్ పర్వదినం సందర్భంగా అంబర్ పెట్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో జరిగిన ముస్లిం సోదరుల సామూహిక ప్రార్ధనలో అంబర్ పెట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్, ముస్లిం మత పెద్దలకు,ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ముస్లిం సోదరులకు,సోదరీమణులకు అల్లా కృప ఎల్లవేళలా వారిపైనా వారి కుటుంబ సభ్యుల పైన ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దావూద్,షేక్ రఫీక్,షానూర్, యూసుఫ్ బాబా, హైమద్ సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు

Bhavani

అనంతపురం జిల్లా మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment