27.2 C
Hyderabad
May 18, 2024 19: 43 PM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

వలసజీవి వ్యథాహాసం

Satyam NEWS
ఊరిడిసిన మట్టి జాగకు ఉసూరుమనే మరలిన పయనం పోయిన కాడ ఉద్దార్కమే చేసిన మెట్లేసి,ఎత్తుల కెక్కినా కీసల కాసులు కిసుక్కున నవ్వకపాయె మంచిగుండాలంటే మాట పడాలె పని సురువెక్కాలంటే సెమట గుమ్మరించాలె దానికేమీ లెక్కాపత్రముండది...
Slider కవి ప్రపంచం

బోన్సాయ్ మొక్క

Satyam NEWS
భావితరం భవిత తెలియక నేడు బేల చూపులు చూస్తుందేమిటి బడితోట విరబూసిన నవ్వుల పువ్వులు లేక వాడిపోయిందేమిటి చిలిపి అల్లరులు చిన్నారుల సందడులతో దద్దరిల్లే తరగతి గది ఒక్కసారిగా మూగనోము నోచిందేమిటి కొత్త కొత్త...
Slider కవి ప్రపంచం

వలస దుఃఖం

Satyam NEWS
రాజ్యాంగం సాక్షిగా జీవనం దేవులాడుకుంటూ మనిషి తరలి పోనిదెన్నడు? పొట్ట పట్టుకొని ప్రాణం ఉగ్గబట్టుకొని పయనం కానిదెన్నడు? వాహనాలు తేలిపోయే రోడ్లు వేసింది వలసకూలీ సరుకులు తరలించే ఓడలు నిర్మించింది వలసకూలీ ఒంటికి అందాలు...
Slider కవి ప్రపంచం

బిందువులం మేమే

Satyam NEWS
ఆశ్చర్యంగా ఉంది కదూ…మాకు కూడా! మా నీడల్లో కదలికలు మొదలైన మొదటిక్షణాల్లోనే బ్రతుకుభూమిలో రేపటి నెరజల సంకేతాల ఆరంభం. తెలియకుండానే ఆశల పొద్దుతిరుగుళ్ళన్నీ సొంతగూళ్ళవైపు. ప్రభుత్వాల పునాది రాళ్ళయిన మేము సూన్య హస్తాలమిపుడు స్థిరం...
Slider కవి ప్రపంచం

వరదేవతలే వలసకార్మికులు

Satyam NEWS
కూటికోసం కూలికోసం తరగని తీరాల దారుల వెంట తరలిపోయిన తల్లిప్రేవులు వలసజీవులు. కాలపు క్రిమి కాటేసిన కడు దుర్భరవేదనలో- పనులు లేకా పస్తులతో చస్తూ పట్టణంలో బతకలేక- ఉన్న ఊళ్లకు తమవారిని చేరాలని ఆశతోటీ,...
Slider కవి ప్రపంచం

నడక మళ్ళీ ఇంటి వైపుకే..

Satyam NEWS
దేహంలోనూ దేశంలోనూ చక్రాలు తెలిసాకే కదా జీవన గమనం పరుగులు తీసింది  వలస అంటే మానవాళి ప్రగతి ప్రస్థానమని అర్ధం అయ్యాకే కదా  బస్సులు-లారీలు-రైళ్లు- గాలిమోటర్లతో పాటే   రెక్కలను నమ్ముకున్న నడక మొదలైంది  చరిత్రకారుడా!  ఇప్పుడు తెలిసిందా? చేతులు...
Slider కవి ప్రపంచం

దేవుడా! నీవే దిక్కు

Satyam NEWS
ఏమని వర్ణించగలము వలస జీవుల వెతలను గుండె తరుక్కుపోతుంది వారి బాధలను చూస్తే కరోనా మహమ్మారి ధాటికి కకావికలమైన వారి బతుకులు చేయడానికి పనీ లేదు తినడానికి తిండీ లేదు ఏనాడో ఒకసారి దాతలు...
Slider కవి ప్రపంచం

అరచేతి లో ప్రాణం

Satyam NEWS
అకలి యుధ్ధంలో గెలవాలని సైనికుడు యుధ్ధసామాగ్రి మోస్తూ పోరుకు సన్నధ్ధమైతున్నట్లు నెత్తిన సంకలో చేతిలో బతుకు బరువు మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుస్తూ తోడు నీడ వెంటపెట్టుకొని ఎండ కొడుతున్నా చలి పెడుతున్నా...
Slider కవి ప్రపంచం

వ్యధాభరిత జీవనం

Satyam NEWS
ఆకలి కేకలు అప్పుల బాధలతో చేజారి పోతున్న చేతివృత్తులతో కన్నతల్లిలాంటి పల్లె తల్లిని ఆత్మీయబంధాలను వదిలి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వలస కూలీల బతుకు పోరాటం బండలు పగులగొట్టి బరువులు మోస్తూ ఫ్యాక్టరీలో కార్మికులుగా...
Slider కవి ప్రపంచం

ఆకలే అసలు వైరస్

Satyam NEWS
చంకన బిడ్డ నెత్తిన సంచి కడుపు నింపుకునేందుకు అలా సాగుతూనే వుంది వారి జీవనయానం… మాయదారి కరోనా మహమ్మారిలా పట్టి విలయతాండవం చేస్తుంది నోటికాడి తిండి లాగేసింది నిలువ నీడ లేదు చేసేందుకు పనిలేదు...