28.7 C
Hyderabad
May 5, 2024 10: 52 AM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

ఆహ్వానం …

Satyam NEWS
నెర్రల  భూమిని కొత్తగా నెర్రలు పడిన పాదాలు తాకాయి ఊసురంటున్న ఊరుకు  ఉడుకు రక్తం తోడై పల్లెలన్నీ తొలకరికి కొత్తరాగం అందుకున్నాయి నమ్ముకున్న నగరి నట్టేట ముంచినా  పచ్చదనం పల్లెచీర తల్లికొంగు వోలె గుండెకు...
Slider కవి ప్రపంచం

తొలకరి జల్లులు

Satyam NEWS
ప్రచండ భానుని ప్రతాపంతో చుక్కనీరు కరువైన చెరువులు దాహార్తితో నోళ్ళు తెరచిన బీళ్ళు నెర్రెలుబారిన వాగులు వంకలు బావురుమంటున్న  బావులతో పుడమితల్లి తల్లడిల్లే వేళ ఉరుములు మెరుపులతో కరిమబ్బులు కరిగి పోయి శీతల పవనాలతో...
Slider కవి ప్రపంచం

ఆశల తొలకరి

Satyam NEWS
రోళ్ళు పగిలే రోహిణి నుంచి ముసురు పట్టే మృగశిర వచ్చింది ముంగిట్లు చల్లబడ్డాయి ముసలి ఎద్దు రంకె వేసిందో లేదో తెలీదుగానీ బక్క చిక్కిన రైతన్నల గుండెల్లో మాత్రం చిరు ఆశలు చిగురించాయి ఇన్నాళ్లు...
Slider కవి ప్రపంచం

నేల నుదుటిపై నాగలి సంతకం

Satyam NEWS
వాన చుక్కల గీతానికి పచ్చనిమొక్కల నమస్సులు చేస్తున్న మట్టి , అతని చెమటకు పరిమళాలు అద్దుతున్నది. కాయకష్టపు అంగి జేబుల్లో పనితనపు శిల్పానికి అమావాస్యలు పూస్తున్నా , బురదకాళ్ళను కాలువలో కడిగినంత సుందరంగా అతడు...
Slider కవి ప్రపంచం

దు:ఖపు మచ్చ

Satyam NEWS
పాదాలు రోడ్డు సూర్యుని మీద మునిగితేలుతుంటాయి కాకి నోటిలో అరపు అయిన సర్కారుకు భయపడిన ప్రయాణాలు అరణ్యాల ముసుగులోని రహస్యపు కొనసాగింపు లవుతాయి భుజాల నుండి జారిపడుతున్న తన నెత్తుటి కూన చూపుడు వ్రేలుకు...
Slider కవి ప్రపంచం

జయహో భారత్

Satyam NEWS
కరోనా మహమ్మారి కొరలను చాపి కరాళ నృత్యంతో మరణ మృదంగం మోగిస్తూ వికటాట్టహాసంతో విళయతాండవం చేస్తూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది అగ్ర రాజ్యమైన అమెరికా అట్టుడికిపోయింది వాణిజ్య దేశమైన చైనా కరోనాకు పుట్టినిల్లై...
Slider కవి ప్రపంచం

ఆకలి దేవోభవ

Satyam NEWS
ఏ అథ్లెట్లు పనికిరారు ఏ యుద్ధవీరులు వీరి ముందు ఆనలేరు ఆ యుద్ధం ఆకలిపై తమ పొట్ట తిప్పలుకై కూడు గూడు లేక ముసలి ముతక పిల్లాజెల్ల అందరినీ ఏస్కోని మైళ్లకు మైళ్ళు దారి...
Slider కవి ప్రపంచం

తిరిగిరాని వలస!

Satyam NEWS
లాక్డౌన్ లో భీతిగొలిపే ఓ అర్థరాత్రి రోడ్డుపక్కగా వలసల దిగులు కళ్ళు దూరంగా ఇళ్ళలో నైట్ బల్బుల వెలుగులు ఎవరి ఇళ్ళలో వాళ్ళు పదిలంగా మరి తామో… ఈ పట్నంలో జనంలో ఉన్నా ఒంటరులు...
Slider కవి ప్రపంచం

వలస కూలీ వరస…

Satyam NEWS
లాభం నష్టం… కష్టం ఇష్టం తేడా తెలియక అర్థ రూపాయి కోసమైనా… క్యూలో కూలీగా నీవు అవతరిస్తే..?! తన అంతరంగ ఆలనా పాలనలో యథార్థంగా.. ఆశించని కూలీ ఎవరికి వారే..! ఆకలి రుచి ఈలలూ…...
Slider కవి ప్రపంచం

జీవితాన్ని మోస్తూ…!

Satyam NEWS
ఈ నడక ఏం చెబుతుందిపుడు…! మాడిన ఆకలికేకల ఆర్తనాదాలను మెడలో వేసుకుని సంచరిస్తూ దాహార్తి తీర్చుకొనేందుకు రోడ్డు పొడవునా నగ్నాకలితో పరుగులు తీస్తున్న వలసపక్షులు నవభారతపు పనిసూర్యుళ్ళు ఈ దృశ్యం దేనికి సంకేతమిపుడు…! కూలికోసం...