25.7 C
Hyderabad
May 19, 2024 08: 29 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు విఫలం

Satyam NEWS
కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలు చచ్చినా బతికినా తమకు సంబంధం లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మ్ హౌస్...
Slider నిజామాబాద్

నిబంధనలకు విరుద్ధంగా బిచ్కుందలో మరో ఆస్పత్రి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా పిట్లం, బిచ్కుంద మండలాలలో తిరుమల ఆస్పత్రి ఘటన మరువక ముందే మరో ఆస్పత్రి అదే విధంగా కొనసాగుతున్నది. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివానంటూ బోర్డుపైన రాసుకుని ఒక డాక్టర్ సామాన్య...
Slider నిజామాబాద్

బిచ్కుందలో భాజా భజంత్రీల మధ్య గణపయ్య నిమజ్జనం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సార్వజనిక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణనాథునికి బుధవారం రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. భాజా భజంత్రీల మధ్య నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దల...
Slider నిజామాబాద్

ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న ఆసుపత్రి సీజ్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద లోని తిరుమల ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. బిచ్కుంద  మండల కేంద్రంలో సకల హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన తిరుమల ఆస్పత్రిని రెవెన్యూ, పోలీస్ అధికారులు కలిసి సీజ్ చేశారు. వారం...
Slider నిజామాబాద్

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఉప వైద్యాధికారి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి మోహన్ బాబు సందర్శించి రోగుల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు మనో నిబ్బరంతో ఉండాలని వారికి ఆయన సూచించారు...
Slider నిజామాబాద్

గోదావరి తీర గ్రామాలకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

Satyam NEWS
మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసే అవకాశమున్నందున గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ నిజామాబాదు జిల్లా కలెక్టర్ కు నాందెడ్ జిల్లా...
Slider నిజామాబాద్

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి కారు చిచ్చు

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఏ పని చేసినా వివాదాస్పదం అయి వార్తలో నిలుస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికలలో వర్థమాననటి శ్రీరెడ్డి లైంగిక వేధింపుల విషయం బయటకు...
Slider నిజామాబాద్

పెద్దదడిగి లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గంగాసాగర్ రాజీవ్ ...
Slider నిజామాబాద్

భౌతిక దూరం బహు కష్టమాయేనే

Satyam NEWS
అసలే వారు కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులు.. జాగ్రత్తలు పాటించాల్సిన వారే ఆ నిబంధనలు మరిచారు. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించుకోవడానికి పాజిటివ్ వచ్చిన కుటుంబ సబ్యులు బారులు తీరారు.  జిల్లా...
Slider నిజామాబాద్

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోనా

Satyam NEWS
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. దాంతో కార్యక్రమాలలో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల...