31.2 C
Hyderabad
May 18, 2024 16: 45 PM

Tag : Vijayanagaram Police

Slider విజయనగరం

“స్పందన” ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలి….!

Satyam NEWS
ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ప్ర‌తీ సోమ‌వారం ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వ‌హించే “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక‌ నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను...
Slider క్రీడలు

జాతీయ మాస్టర్స్ క్రీడల్లో 5 పతకాలు సాధించిన 55 ఏళ్ల  హెచ్.సి

Satyam NEWS
విజయనగరం జిల్లా పోలీస్ శాఖ శ‌క్తి ఏంటో చూపించిన పోలీసును అభినందించిన బాస్ విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన 55 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ వి.కృష్ణం నాయుడు..ఇత‌ర రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి మాస్ట‌ర్స్ అథ్లెటిక్స్...
Slider విజయనగరం

“సామాజిక న్యాయభేరి”కి విస్తృత బందోబస్తు: పది సెక్టార్లలో పోలీసు బందోబస్తు

Satyam NEWS
రాష్ట్ర మంత్రులు చేపట్టిన “సామాజిక న్యాయ భేరి” కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాకు రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. రాష్ట్ర మంత్రులు జిల్లాలో ప్రవేశించే...
Slider ప్రత్యేకం

కూతురిపై క‌న్న‌తండ్రి లైంగిక దాడి: ప‌దేళ్లు జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా

Satyam NEWS
పోక్సో  ప్రత్యేక కోర్టు సంచ‌ల‌న‌మైన‌ తీర్పు…! విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఓ క‌న్న‌తండ్రి చేసిన  పాడు ప‌ని కార‌ణంంగా జిల్లాకే తీర‌న మ‌చ్చ ఏర్ప‌డింది. కంటిరెప్ప‌లా చ‌సుకోవ‌ల‌సిన క‌న్న‌తండ్రే…కామంతో క‌న్నకూతురునే  పాడు చేసారు. అయితే  స‌కాలంతో ...
Slider ముఖ్యంశాలు

పోలీసులకు చెప్పినా ఫలితం లేదు: మ‌త్స్య కార గ్రామాల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం జిల్లా మత్స్య కార గ్రామ‌మైన ముక్కాంలో ప్ర‌తీ రోజూ అన్య మ‌త ప్ర‌చారం సాగుతోంద‌ని…దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ  ఆ గ్రామస్థులు…నేరుగా క‌లెక్ట‌రేట్ లోజ‌రిగే స్పంద‌న లో ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా మీరు...
Slider విజయనగరం

స్పందనలో అందిన 27 ఫిర్యాదులు… అధికంగా ఆస్తి  త‌గ‌దాల కేసులే

Satyam NEWS
తక్షణమే చర్యలు చేపట్టాలి: విజయనగరం జిల్లా పోలీస్  బాస్ దీపిక  ఆదేశాలు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ప్ర‌తీ సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా “స్పందన”...
Slider విజయనగరం

దిశ యాప్ డౌన్ లోడ్ పై విజయనగరం ఎస్పీ యాక్షన్ ప్లాన్…!

Satyam NEWS
93 ఏళ్ల వృద్దురాలితో  పోలీస్ బాస్ ముచ్చ‌ట్లు… స‌త్యం న్యూస్ .నెట్ కు చిక్కిన అరుదైన చిత్రం ఏపీ సీఎం జ‌గన్ మాన‌సిక పుత్రిక అయిన “దిశ” యాప్  పై యావ‌త్ పోలీస్ శాఖ ...
Slider విజయనగరం

మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా” యాప్….!

Satyam NEWS
ఏపీలో గ‌తంలో “దిశ”ఏస్పీ  గా ప‌ని చేసి ప్ర‌స్తుతం విజయనగరం జిల్లా ఎస్పీ ఆధ్వ‌ర్యంలో….. సద్వినియోగం చేసుకుంటే మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా (ఎస్.ఓ.ఎస్) యాప్” అని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం....
Slider విజయనగరం

ఏఎస్పీని స‌న్మానించిన నిత్య దైవ నామ స్మరణ సంఘం

Satyam NEWS
ఈ నెల 16న ఏపీలోని గుంటూరు అర్బ‌న్ ఏఎస్పీగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన అదే విధంగా  జిల్లా డీఎస్పీగా ప‌ని చేసిన అనిల్ పులిపాటి….బాధ్య‌తలు తీసుకున్న సంగ‌తి విదిత‌మే.ఈ మేర‌కు రెండు రోజుల క్రిత‌మే..డీపీఓ ...
Slider విజయనగరం

గుర్ర‌పు బ‌గ్గీపై ఏఎస్పీ అనిల్ కుటుంబాన్నిఊరేగించిన‌ డీఎస్పీ సిబ్బంది

Satyam NEWS
“ఆత్మీయ వీడ్కోలు” సభలో – అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి విజయనగరం డిఎస్పీగా పనిచేసి, అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతిపై, గుంటూరు జిల్లా లా అండ్ ఆర్డ‌ర్ కు బదిలీపై వెళుతున్న అనిల్ ని విజయనగరం...