25.2 C
Hyderabad
May 16, 2024 21: 12 PM
Slider హైదరాబాద్

సెలబ్రేషన్: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Barkatpura

మహిళా దినోత్సవం సందర్భంగా బర్కత్ పుర హౌసింగ్ బోర్డు పార్క్ లో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ మహిళా విభాగం సీనియర్ నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి పాల్గొని మహిళలకు గిఫ్ట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు పార్కు సభ్యులు పాల్గొన్నారు.

Related posts

సురక్షితమైన ఖమ్మం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

దళిత బంధు రావాలంటే కొల్లాపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

Satyam NEWS

Leave a Comment