29.2 C
Hyderabad
May 18, 2024 11: 32 AM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ

Bhavani
కొమరంబీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని దహేగం మండల చిన్న అయినం గ్రామస్తులు కొద్ది రోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు అవుతున్నారు. ఈ విషయాన్ని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్...
Slider ఆదిలాబాద్

ఆదివాసీ మహిళ పై గిరిజనేతరుడి అత్యాచారయత్నం

Satyam NEWS
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనెపల్లి మండలం డబ్బా గ్రామంలో నిన్న రాత్రి సమయంలో ఆదివాసీ వివాహితపై డబ్బా గ్రామ సర్పంచ్ కుమారుడు అబ్దుల్ రషీద్ దొంగచాటున అమే ఉంటున్న ఇంటికి చొరబడి అత్యాచారయత్నానికి...
Slider ఆదిలాబాద్

అటవీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత మాది

Satyam NEWS
నాలుగు మెడికల్ కాలేజీలతో అదిలాబాద్ జిల్లా వర్థిల్లబోతోందంటే..ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలో కూడా ఇవ్వాల మెడికల్ కాలేజి వస్తుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం వల్లనే. ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఉంటే ఇంకో యాభై ఏండ్లకు...
Slider ఆదిలాబాద్

దశాబ్ది ఉత్సవాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు

Satyam NEWS
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.సోమవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.105...
Slider ఆదిలాబాద్

జూన్ 4న‌ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS
సమీకృత కలెక్టరేట్, బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం...
Slider ఆదిలాబాద్

2లక్షల విలువగల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Satyam NEWS
కొమరంభీం జిల్లా దహేగాం మండలం రాళ్ళగూడ గ్రామంలో సోమవారం నకిలీ పత్తి విత్తనాలను కాగజ్‌నగర్‌ రూరల్  సీఐ నాగరాజు  ఆద్వర్యంలో దహేగాం, పెంచికల్పేట్ పోలీసులు  పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌ రూరల్  సీఐ నాగరాజు తెలిపిన వివరాల...
Slider ఆదిలాబాద్

ఎరువుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు

Bhavani
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాప్ లలో, డీలరు షాపులు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో ప్రత్యేక అధికారి ఏడీఈ చంద్రకళ, వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది, టాస్క్‌ఫోర్స్‌...
Slider ఆదిలాబాద్

కాగజ్ నగర్ లో ఎయిడ్స్ క్యాండిల్ లైట్ ర్యాలీ

Satyam NEWS
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్‌లైట్ మెమోరియల్ డే  సందర్బంగా కొవ్వొత్తులతో  ర్యాలీ నిర్వహించారు. కాగజ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుండి బస్టాండ్  వరకు...
Slider ఆదిలాబాద్

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

Satyam NEWS
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కార్యకర్త కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ భీమా చెక్కు మంజూరు అయింది. ఈ చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వయంగా కార్యకర్త...
Slider ఆదిలాబాద్

ఐకేపీ (సెర్ప్) కార్యాలయం ఎదుట రాత్రి వేళలో విఓఏ ల సమ్మె

Bhavani
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఐకేపీ (సెర్ప్) కార్యాలయం ఎదుట రాత్రి వేళలో విఓఏ ల సమ్మె 33 వ రోజు కొనసాగుతున్నది. కార్యాలయం ఎదుట వంట వార్పు చేసుకొని ఇక్కడే...