35.2 C
Hyderabad
May 29, 2023 21: 19 PM
Slider ఆదిలాబాద్

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

#konerukonappa

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కార్యకర్త కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ భీమా చెక్కు మంజూరు అయింది. ఈ చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు అందచేశారు. కాగజ్ నగర్ పట్టణ 10వ వార్డు శ్రీరాం నగర్ కాలనీ  చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాశం గోపాల్  గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించారు. బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటూ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ₹ 2,00,000 /- రూపాయల చెక్కును ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంజూరు చేయించారు. పార్టీ నుండి మంజూరైన చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు స్వయంగా చెక్కును అందజేశారు.

Related posts

20 నుండి 28 వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

Bhavani

ప్లీజ్ హెల్ప్: వింత వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి

Satyam NEWS

ఘనంగా బొందుగుల నారాయణరెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!