41.2 C
Hyderabad
May 4, 2024 16: 18 PM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

12వ రోజుకు చేరిన పంచాయితీ కార్మికుల సమ్మె

Bhavani
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరుకొంది.సమ్మెలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఉరి తాడుతో ఉరేసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్...
Slider ఆదిలాబాద్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణపై పోరాటం

Bhavani
సహజమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి ఆనుకుని ఉన్న అటవీ...
Slider ఆదిలాబాద్

చికెన్ వండ‌లేద‌ని భార్య‌ను హ‌త‌మార్చిన భ‌ర్త‌

Bhavani
చికెన్ వండ‌లేద‌ని భార్య‌ను భ‌ర్త హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండ‌లంలోని కిష్టంపేట గ్రామంలో వెలుగు చూసింది. భ‌ర్త గాలిపెల్లి పోశం(50) చికెన్ తీసుకురాగా, భార్య వండ‌లేదు. దీంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య...
Slider ఆదిలాబాద్

మంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య

Bhavani
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగి హత్యకు గురయ్యాడు. సామాన్లు భద్రపర్చుకునే అల్మరా విషయంలో జరిగిన గొడవ కారణంగా… తన పక్క బెడ్‌పై నిద్రిస్తున్న రోగిని మరో రోగి కత్తితో పొడిచి చంపేశాడు. మంచిర్యాల...
Slider ఆదిలాబాద్

క‌మ‌లం వీడి కారెక్కిన బీజేపీ నేత‌

Bhavani
బీజేపీ రాష్ట కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, నిర్మ‌ల్ మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ అప్పాల గ‌ణేష్ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. బుధ‌వారం దివ్యా గార్డెన్ లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి...
Slider ఆదిలాబాద్

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Bhavani
ప్యాసింజర్‌లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలదండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో...
Slider ఆదిలాబాద్

రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Bhavani
ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్‌ జంగల్‌ జమీన్ స్పూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అట‌వీ,...
Slider ఆదిలాబాద్

30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ

Bhavani
రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లాకేంద్రం నుండి అదేరోజు...
Slider ఆదిలాబాద్

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

Bhavani
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ దగ్గర...
Slider ఆదిలాబాద్

తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవం

Bhavani
తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్ యొక్క‌ ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ యాపిల్‌ అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హర్షం...