25.2 C
Hyderabad
May 16, 2024 22: 07 PM
Slider కవి ప్రపంచం

శుభం

#yalawarthy anuradha

పలుకులో తీయదనం

చూపున అనురాగం

సేవలో నిస్వార్ధం

గమ్యానికి మార్గం

నలుగురు తో నవ్వులు పలువురితో పలకరింపులు వందల వేల మందికి సహాయాలు

లక్షల కన్నుల్లో వెలుగులు

కోటికొక్కడిగా మార్గదర్శనం మొక్కల తో సహవాసం పిల్లలతో పరుగులు

వృద్ధుల తో కాలక్షేపం పశుపక్ష్యాదులుతో సంభాషణం మనసుతో ముచ్చట్లు ఆరోగ్యానికి బలం!

యలమర్తి అనూరాధ, హైదరాబాద్, 9247260206

Related posts

భద్రాచలంలో నేటి నుండి అందరికి నిత్యం అన్నదానం

Satyam NEWS

స్మగ్లర్లకు సహాయం చేసిన తిరుపతి స్థానికుడి అరెస్టు

Satyam NEWS

సంచలనాత్మక సంఘటనలు వెల్లడించనున్న ఎల్ వి సుబ్రహ్మణ్యం

Satyam NEWS

Leave a Comment