25.2 C
Hyderabad
May 16, 2024 21: 18 PM
Slider కడప

టీడీపీపొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు…

#Police arrested TDP Polit

పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ అచ్చన్న గారి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కడప నగరంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగకుండా అడ్డుకున్న పోలీసులు.

పోలీసులు, గాయత్రి టవర్స్ లోని శ్రీనివాస రెడ్డి గారి కార్యాలయంకు చేరుకొని శ్రీనివాస రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేసి, చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related posts

బాగ్ అంబర్ పేట్ లో బీజేపీ ప్రజా గోస మీటింగ్

Satyam NEWS

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ.

Bhavani

అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు జైలు శిక్ష

Bhavani

Leave a Comment