30.2 C
Hyderabad
May 17, 2024 17: 45 PM

Tag : Kavi Prapancham

Slider కవి ప్రపంచం

చప్పట్లు కొట్టలేను

Satyam NEWS
కవిత్వం కాదు అతని గద్గద స్వరం నుండి ప్రపంచపు శవాలకుప్పలు వర్షిస్తున్నాయి నాలుగు గోడల నడుమన విషవాయువు నాట్యం కనబడుతుంది గుండె లయతప్పిన తీగల అపశృతి వినపడుతుంది అతనొక్కడే కాదు ఆ మూల మట్టిలో...
Slider కవి ప్రపంచం

సొంతూరికి పోతున్నా . . .

Satyam NEWS
నడుసుకుంటు  ఉరుక్కుంటు ఒంటెక్కి రైలెక్కి లారెక్కి  బండెక్కి పడుకుంట లేసుకుంట సెట్టునీడ ఆగుకుంట దొరికింది తినుకుంట వానలోన నానుకుంట ఎండలోన ఎండుకుంట రాత్రనక పగలనక దూరమైన భారమైన కాళ్లను లాగుకుంటు లేనిబలం తెచ్చుకుంటు మా సొంతూరికి...
Slider కవి ప్రపంచం

నడక నడక నడక …

Satyam NEWS
సంకలో బిడ్డ  – వీపున  మూట నడినెత్తిన  ఎండ కాళ్ళ కింద మంట వందల మైళ్ళ  నడక దేహం నుంచి చెమట చుక్కల ధారలు ముక్కు పుటాలనుంచి నిట్టూర్పుల సెగలు అన్నం కోసం పేగుల...
Slider కవి ప్రపంచం

బతుకు పాఠం

Satyam NEWS
ఆపనీ ఈపనీ చేస్తూ పొట్ట పోసుకునే కష్టజీవుల పొట్టకొట్టేశాం కాలం కరాళ నృత్యం చేస్తుంటే కాళ్ళను నమ్ముకుని కానరాని దూరానికి అడుగులు వేస్తున్న వారి కష్టాలు వేతనజీవులం మనకేం తెలుసు ఎవరిమీదా నిందవేయలేదు.. కర్మనుకోలేదు...
Slider కవి ప్రపంచం

టికానా లేనోళ్లం

Satyam NEWS
ముందు వెనకా చూడకుండా నది ప్రవహించినట్లే మేం నడిచిపోతాం.. మేం నడిచినంత మేర మేము కట్టిన స్వర్గాలే మావికాని స్వర్గాలే… ఇటుకలు ఇటుకలుగా సిమెంటు సిమెంటుగా ఇనుప చువ్వల మోపులతో స్వర్గ నగరాలను నిర్మించేది...
Slider కవి ప్రపంచం

మనిషికి రెండు వైపులా

Satyam NEWS
ఆకలితీరక ఒకడి ఆరాటం తిన్నది అరిగేందుకు మరొకరు ఉబలాటం జీవం తీసేందుకు ఒకడి అహంకారం ప్రాణం కోసం ఇంకొకడి పోరాటం చేసేందుకు పనిలేక మరొకడి ఆవేదన మానవ ఆలోచనల మధ్య సంఘర్షణ అంతా సంక్షోభ...
Slider కవి ప్రపంచం

అలుపెరుగని బాటసారమ్మ!

Satyam NEWS
తెచ్చిపెడితే వండి  వార్చి గుట్టుగా సంసారం నడుపుకునే మధ్య తరగతి  ఇల్లాలు కాదామే! నోట్లతో అజమాయిషీ చేసి నోరు తెరవకుండానే ఇంటిల్లిపాదికి అన్నీ సమకూర్చే  ఉన్నమ్మ కాదు! ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క కన్న...
Slider కవి ప్రపంచం

స్వాగతిద్దామ్

Satyam NEWS
కరోనా క్యా కరేగా అంటూ దాని  ధూళి మనపై సోకనీక తామంతా  దుమ్మై మనకంతా దమ్మైన పారిశుధ్య పారిశ్రామికులను ఆరోగ్య పరిరక్షకులను ప్రణమిల్లుదాం చరవాణి  జాగ్రత్తల సమాచారం సమస్తం విస్తరిద్దాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల...
Slider కవి ప్రపంచం

యుద్ధం…

Satyam NEWS
ఆసిఫా ,దిశ ,నిర్భయ ..నాకు పేర్లనేకం నెలల నుంచి నిర్యాణం దాకా నాపై ప్రేమెందరికో… బువ్వపెట్టి బుగ్గగిల్లి జోలపాడి ఎత్తుకు తిప్పేదొక స్వర్గం.. ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు ఏ నిమిషం ఏ రక్కసి...
Slider కవి ప్రపంచం

ఎవరి మేధో మధనం ..?

Satyam NEWS
ఇప్పుడు ప్రతి బతుకు వ్యాపారమే ప్రతి క్షణం అన్న ఆహారాల లావాదేవీల పరిష్కారమే.. ఇప్పుడు నవమాసాలు మోసి కన్నతల్లికి కాళ్ళేడ్చుకు పోతున్న కూలీకి పెద్ద తేడా లేదు తల్లి చాకిరీ కై ఇంట్లో నడుస్తోంది...